వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి | tdp activists attacks ysrcp men in jammalamadugu | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

Aug 16 2014 9:10 AM | Updated on Aug 10 2018 8:08 PM

జమ్మలమడుగు ఎస్టీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎస్టీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులు చేశారు.

ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇటీవలే కృష్ణా జిల్లాలో తమకు ఓటేయలేదని ఓ ఉపసర్పంచిని అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనను ఇంకా మరువకముందే ఇలాంటి దాడులు జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement