ఇంజినీరింగ్ ప్రవేశాలపై గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇంజినీరింగ్ అభ్యర్థులకు పిడుగుపాటైంది.
సాంకేతికమక
Sep 13 2014 2:11 AM | Updated on Sep 2 2018 5:20 PM
ఒంగోలు వన్‌టౌన్: ఇంజినీరింగ్ ప్రవేశాలపై గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇంజినీరింగ్ అభ్యర్థులకు పిడుగుపాటైంది. ప్రవేశాలలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించడంతో వేలాది మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించే అవకాశం కనిపించడం లేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో అతి తక్కువ మంది విద్యార్థులు చేరినా రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేరతారన్న ఆశతో ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలకు తీవ్ర నిరాశ ఎదురైంది.
Advertisement


