విజయవాడలో విద్యార్థుల ధర్నా | students protests in vijayawada over JNU Student leader arrest | Sakshi
Sakshi News home page

విజయవాడలో విద్యార్థుల ధర్నా

Feb 16 2016 12:59 PM | Updated on Nov 9 2018 4:46 PM

విజయవాడలో విద్యార్థుల ధర్నా - Sakshi

విజయవాడలో విద్యార్థుల ధర్నా

జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో మంగళవారం విద్యార్ధులు ధర్నాకు దిగారు.

కృష్ణాజిల్లా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో మంగళవారం విద్యార్ధులు ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, బీజేపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మతోన్మాదుల అరాచకాలు అరికట్టాలని, రోహిత్ చట్టాన్ని చేయాలనీ, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్ధి నాయకులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement