శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం | Srisailam reservoir's low water level sends alarm | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం

Dec 12 2014 7:02 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గింది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నీటిమట్టం తగ్గింది. ఇన్ఫ్లో నిల్, ఔట్ఫ్లో 16,076 క్యూసెక్కులుగా ఉంది.  ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement