ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇక మీదట ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇక మీదట ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల కానుంది.