వెంకన్న సన్నిధిలో స్పీకర్ కోడెల, శివమణి | speaker kodela sivaprasad, sivamani visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

వెంకన్న సన్నిధిలో స్పీకర్ కోడెల, శివమణి

Dec 1 2014 9:07 AM | Updated on Jul 29 2019 2:44 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

తిరుమల : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రత్యేక దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడెలకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ వాద్యకారుడు శివమణి కూడా స్వామివారిని దర్శించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement