పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే | Several trains cancelled, diverted due to rains, says East Coast Railway | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే

Oct 27 2013 10:19 AM | Updated on Sep 2 2017 12:02 AM

భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది.

భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది. విశాఖ, భువనేశ్వర్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు పేర్కొంది.

 

రైలు నెంబర్12863: హౌరా -యశ్వంత్‌పూర్‌, రైలు నెంబర్18463: భువనేశ్వర్ - బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, రైలు నెంబర్18047: హౌరా-వాస్కో అమరావతి ఎక్స్‌ప్రెస్‌, రైలు నెంబర్18401: పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. విజయనగరం, రాయ్పూర్, నాగ్పూర్ మీదుగా మళ్లీస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement