బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి | RTC bus hit driver | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

Nov 8 2015 3:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు.

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును బెంగుళూరు తరలించడానికి ప్రయత్నించగా... మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబీకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు.


 

Advertisement
 
Advertisement
Advertisement