గుత్తిలో రూ. 6 లక్షల బంగారు, వెండి నగలు దోపిడీ | Rs. 6 lakhs worth gold, silver ornaments robbery in gooty | Sakshi
Sakshi News home page

గుత్తిలో రూ. 6 లక్షల బంగారు, వెండి నగలు దోపిడీ

Nov 10 2013 10:44 AM | Updated on Aug 30 2018 5:27 PM

అనంతపురం జిల్లా గుత్తి పట్టణలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రప్రియనగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రప్రియనగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.

దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ దాదాపు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.  పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement