నెల్లూరులో ఘరానా దొంగల అరెస్ట్ | robbers arrested in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఘరానా దొంగల అరెస్ట్

Dec 9 2015 7:00 PM | Updated on Oct 20 2018 6:19 PM

నగరంలో కార్ల దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నగరంలో కార్ల దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తు విలువ రూ.11.15 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరు నగరంలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ రివార్డులు ప్రకటించారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement