జియో సిమ్‌కు పూజలు | reliance company attract the mobile users | Sakshi
Sakshi News home page

జియో సిమ్‌కు పూజలు

Mar 29 2017 8:08 PM | Updated on Sep 5 2017 7:25 AM

జియో సిమ్‌కు పూజలు

జియో సిమ్‌కు పూజలు

ఉగాది పర్వదినాన మొబైల్‌ వినియోగదారుడు అందుకున్న సేవలకు గాను జియో సిమ్‌కు పూజలు చేశాడు.

భట్టిప్రోలు: రిలయన్స్‌ జియో సిమ్‌ ఆఫర్‌ గడువు నేటితో ముగియనుండటంతో వినియోగదారులు ఆఫర్‌ గడువును పొడిగించాలని కోరుతూ జియో సిమ్‌కు పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన జియో సిమ్‌ సేవలు వినియోగదారులు ఉచితంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో  ఉగాది పర్వ దినాన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన వినియోగదారుడు మాచర్ల వీరేంద్ర జియో సిమ్‌కు పండ్లు, పూలు పెట్టి పూజలు నిర్వహించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement