ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Red sandalwood logs worth Rs.25 lakhs size | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Feb 5 2016 5:18 PM | Updated on Sep 3 2017 5:01 PM

అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

రైల్వే కోడూరు (వైఎస్సార్‌ జిల్లా): అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీకి ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 25 లక్షల విలువైన ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement