జగన్ బెయిల్పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్ | Ready for public debate on YS Jagan Bail: MLC Amos | Sakshi
Sakshi News home page

జగన్ బెయిల్పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్

Oct 19 2013 3:29 PM | Updated on Aug 10 2018 9:40 PM

జగన్ బెయిల్పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్ - Sakshi

జగన్ బెయిల్పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్కు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్కు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ స్పష్టం చేశారు. జగన్ బెయిల్ పొందడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న టిడిపి నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఈ విషయమై ఉద్దేశపూర్వకంగానే టీడీపీ  దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చలకు సిద్ధం అని ఆయన తెలిపారు.

జగన్ బెయిల్తో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి శంకర్రావు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్పై అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement