ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం | Power outage in NTPC due to Boiler tube leak | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

Feb 3 2015 7:54 PM | Updated on Sep 2 2017 8:44 PM

విశాఖపట్నంలోని ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

పరవాడ: విశాఖపట్నంలోని ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో బాయిలర్ ట్యూబ్‌లో లీకేజీ ఏర్పడడం వల్ల 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నాటికి విద్యుదుత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement