నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం | Possession of a prohibited catfishes | Sakshi
Sakshi News home page

నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం

Mar 5 2016 12:22 AM | Updated on Sep 3 2017 7:00 PM

అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు.

కైకలూరు(కృష్ణా): అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు వ్యాన్‌లో తరలిస్తున్న 8 క్వింటాళ్ల క్యాట్‌ఫిషను గుర్తించి, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వీటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన క్యాట్‌ఫిషను గుంత తీసి పూడ్చి పెడతామన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చేపల్లో ఒక రకమైన క్యాట్ ఫిష్ వాడకాన్ని, పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

Advertisement
 
Advertisement
Advertisement