ఆరుగురి అరెస్ట్..ప్లాటినం స్వాధీనం | Platinam seized and six men arrested | Sakshi
Sakshi News home page

ఆరుగురి అరెస్ట్..ప్లాటినం స్వాధీనం

Dec 1 2015 12:50 PM | Updated on Aug 20 2018 4:44 PM

అక్రమంగా ప్లాటినం అమ్మకానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమంగా ప్లాటినం అమ్మకానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నంలో  మంగళవారం జరిగింది. ఎలాంటి బిల్లులు, అనుమతులు లేకుండా ప్లాటినం అమ్మడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం తో వీరు రాజు అనే వ్యక్తికి లోహాన్ని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన ప్లాటినంను స్వాధీనం చేసుకున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement