గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి | one more person died in gokulapadu blast case on thursday | Sakshi
Sakshi News home page

గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి

Apr 2 2015 6:57 AM | Updated on Sep 2 2017 11:45 PM

గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన కేసులో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన కేసులో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బాణాసంచా పేలుడుతో గాయపడ్డ పసిరెడ్డి కృష్ణ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడు కోట ఉరట్ల మండలం పందూరు వాసిగా గుర్తించారు.

కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement