ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు.
టి. నర్సపురం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సపురం మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని వెంగపాడులో నరదల పెంటయ్య పై గుర్తు తెలియని వ్యక్తి పై గుర్తు తెలియకి వ్యక్తులు దాడి చేశారు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.