15న జిల్లాకు సీఎం? | on 15th district arraival of CM? | Sakshi
Sakshi News home page

15న జిల్లాకు సీఎం?

Dec 13 2014 3:45 AM | Updated on May 29 2018 11:47 AM

15న జిల్లాకు సీఎం? - Sakshi

15న జిల్లాకు సీఎం?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని తెలిసింది.

విజయనగరం కంటోన్మెంట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని తెలిసింది. ఈనెల 15న ఆయన జిల్లాలో పర్యటించనున్నారని పలు వర్గాలు వెల్లడించాయి. జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురం డివిజన్‌లో ఆయన పర్యటించే అవకాశముందని అంటున్నారు. దీనిపై జేసీ రామారావును వివరణ కోరగా ఇంకా కార్యక్రమం ఖరారు కాలేదని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement