రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను ఎలక్షన్ కమిషన్ మార్పు చేసింది.
కాకినాడ సిటీ : రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను ఎలక్షన్ కమిషన్ మార్పు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 నియోజకవర్గాలుండగా మన జిల్లాలోని 19 నియోజకవర్గాల క్రమ సంఖ్య 154 (తుని నియోజకవర్గం) నుంచి 172 (రంపచోడవరం నియోజకవర్గం) వరకు ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నాయి. వీటిలో జిల్లాలోని నియోజకవర్గాల క్రమ సంఖ్య 35 (తుని) నుంచి 53(రంపచోడవరం) వరకు ఉంది. నియోజకవర్గాల వారీగా పాత, కొత్త క్రమ సంఖ్యలు ఇవి...