సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ | No bail for cpi state secretary andhra pradesh k ramakrishna | Sakshi
Sakshi News home page

సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ

Mar 17 2015 1:30 PM | Updated on Jun 1 2018 8:39 PM

సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ - Sakshi

సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ

అనంతపురంలో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు మంగళవారం నిరాకరించింది.

అనంతపురం: అనంతపురంలో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు మంగళవారం నిరాకరించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సీపీఐ మార్చి 11న రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి...తమ నిరసన తెలపాలని సీపీఐ నిర్ణయించింది. 

అందులోభాగంగా 11వ తేదీన నిరసన చేపట్టిన  కె.రామకృష్ణ పోలీసులు అనంతపురంలో అరెస్ట్ చేసి... పోలీసు స్టేషన్కు తరలించారు. అయిన తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement