ఆమరణదీక్ష చేస్తున్న నిత్యానంద రెడ్డి అరెస్ట్ | Nityananda Reddy Arest in YSR District | Sakshi
Sakshi News home page

ఆమరణదీక్ష చేస్తున్న నిత్యానంద రెడ్డి అరెస్ట్

Aug 10 2013 9:11 PM | Updated on Sep 1 2017 9:46 PM

వైఎస్ఆర్ జిల్లా కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ పిసి సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కడప: వైఎస్ఆర్ జిల్లా కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ పిసి సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.   అనంతరం అతనిని రిమ్స్‌కు తరలించారు.

సమైక్యాంధ్ర కోసం కడప కలెక్టరేట్ వద్ద నిత్యానంద రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష ఆరవ రోజుకు చేరింది. నిత్యానంద రెడ్డి దీక్షకు పలువురు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement