బాలికపై సామూహిక లైంగికదాడి | minor girl gangraped in gooty | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగికదాడి

Apr 9 2017 10:35 AM | Updated on Sep 5 2017 8:22 AM

అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది.

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement