విశాఖ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం భారీ మొత్తంలో బెల్లం, అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం భారీ మొత్తంలో బెల్లం, అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. హుకుంపేట మండలంలోని పలు గ్రామాల నుంచి నల్ల బెల్లం, అమ్మోనియా రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాన్‌లో తరలిస్తున్న 1500 కిలోల నల్లబెల్లం, అమ్మోనియా స్వాధీనం చేసుకున్నారు.