రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు | manikyalarao visits ramalingeswara swamy temple | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు

Feb 14 2015 2:24 PM | Updated on Sep 2 2017 9:19 PM

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు

అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రులో కొలువైన శ్రీచౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామిని శనివారం దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యలరావు దర్శించుకున్నారు.

తూర్పుగోదావరి: అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రులో కొలువైన శ్రీచౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామిని శనివారం దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యలరావు దర్శించుకున్నారు. మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే పి. నారాయణ మూర్తి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు.
(అంబాజీపేట)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement