కట్టుకున్నోడే కాలయముడయ్యాడు.. | man murdered his wife in nellore district | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..

Apr 21 2015 7:28 AM | Updated on Jul 30 2018 9:16 PM

కుటుంబ కలహాలు ఓ ఇల్లాలిని బలిగొన్నాయి.

మర్రిపాడు (నెల్లూరు): కుటుంబ కలహాలు ఓ ఇల్లాలిని బలిగొన్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో ఓ వ్యక్తి భార్యను కత్తితో నరికేశాడు. కూలీ పనులు చేసుకునే వెంకటరమణయ్య (28), మల్లి (26) దంపతుల మధ్య విభేదాలు నెలకొనగా.. మంగళవారం తెల్లవారుజామున రమణయ్య కత్తితో నరకడంతో మల్లి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement