కర్నూలు జిల్లా కృష్ణానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు.
కర్నూలు: కర్నూలు జిల్లా కృష్ణానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పెట్రోల్ బంక్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్నవ్యక్తిని వెన్‌గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.