షార్ట్‌ ఫిల్మ్‌లలో అవకాశమంటూ.. వ్యభిచారంలోకి | A Man Arrested for Cheating Women and Forcing Them Into Prostitution | Sakshi
Sakshi News home page

షార్ట్‌ ఫిల్మ్‌లలో అవకాశమంటూ.. వ్యభిచారంలోకి

Nov 7 2019 7:18 PM | Updated on Nov 7 2019 7:30 PM

A Man Arrested for Cheating Women and Forcing Them Into Prostitution - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు : షార్ట్‌ ఫిల్మ్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతూ నగరంలోని మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న జాకీర్‌ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక బాలిక ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఎనిమిది మంది యువతులను పట్టుకున్నారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుడు జాకీర్‌ను విచారించగా వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో అతనిపై పలు కేసులున్నట్టు తేలింది. 

Advertisement
 
Advertisement
Advertisement