వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం | mad dog Rampaging | Sakshi
Sakshi News home page

వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం

Dec 20 2015 9:43 AM | Updated on Aug 24 2018 2:36 PM

వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది.

వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది. మెయిన్ బజార్‌లో, మసీదు మాన్యం దగ్గర మొత్తం 15 మందిని కండ లూడేలా కరిచింది. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క పట్టుకునేందుకు మున్సిపాలిటీవారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement