జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు సన్మానం | Journalist ABK Prasad Felicitated In Vizag | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు సన్మానం

Published Sat, Mar 31 2018 12:26 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

Journalist ABK Prasad Felicitated In Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : పత్రికా రంగానికి అందించిన సేవలకుగాను సీనియర్‌ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు విశాఖపట్టణంలో శనివారం ఘన సన్మానం జరిగింది. రైటర్స్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏబీకేతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి పత్రికా రంగంలోకి వచ్చిన ఏబీకేకు ఆయన నేపథ్యమే ప్రశ్నించడాన్ని అలవర్చిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement