ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

IPS Officers Transfers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయిన స్థానాలు..
గుంటూరు రూరల్ ఎస్పీ‌- జయలక్ష్మీ
గుంటూరు అర్బన్ ఎస్పీ‌- బీహెచ్‌వీ రామకృష్ణ
శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి
పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్‌ సింగ్‌
చిత్తూరు ఎస్పీ- సీహెచ్‌ వెంకటప్పలనాయుడు
తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి
విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్‌
విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్‌ భాస్కర్‌ 
కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు
విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి
విజయవాడ జాయింట్‌ సీపీ- నాగేంద్ర కుమార్‌
విజయవాడ డీసీసీ2- సీహెచ్‌ విజయరావు
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్‌
సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి
అక్టోపస్‌ ఎస్పీ- విశాల్‌ గున్నీ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- అశోక్‌కుమార్‌
గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌- రాహులదేవ్‌ శర్మ
ఏలూరు డీఐజీ- ఏఎస్‌ ఖాన్‌
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్‌
అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు
ఎస్‌ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్‌
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్‌ వర్మ
కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి

ఏఆర్‌ దామోదర్‌, భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్‌ కార్వర్ట్స్‌ను అటాచ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top