అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | Inter-state Thieves Arrested in Various Temple theft Cases | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Mar 15 2017 5:49 PM | Updated on Sep 5 2017 6:10 AM

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

కడప: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన కడప పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement