ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు.
ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహన్‌రావు లారీలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.