రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న అహోబిలం రానున్నట్లు సమాచారం. ఆయన వెంట కలెక్టర్ విజయమోహన్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రానున్నట్లు తెలిసింది.
ఆళ్లగడ్డ రూరల్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న అహోబిలం రానున్నట్లు సమాచారం. ఆయన వెంట కలెక్టర్ విజయమోహన్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ తహశీల్దార్ మాలకొండయ్య తమ సిబ్బందితో బుధవారం అహోబిలంలో ఏర్పాట్లను పరిశీలించారు. వాటి వివరాలను కలెక్టర్‌కు వివరించినట్లు సమాచారం.