నర్సీపట్నంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం | ganja seized at narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Aug 18 2013 11:42 AM | Updated on Sep 1 2017 9:54 PM

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం పోలీసు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. వారు ఉపయోగించిన వాహన్నాన్ని కూడా పోలీసులు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి వంద కేజీలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారిని విచారిస్తున్నామని పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement