పోస్టల్ చెక్‌ల పోర్జరీ కేసులో నలుగురు ఉద్యోగులు అరెస్టు | four employees arrested in postal cheques forgery case | Sakshi
Sakshi News home page

పోస్టల్ చెక్‌ల పోర్జరీ కేసులో నలుగురు ఉద్యోగులు అరెస్టు

Feb 19 2015 8:48 PM | Updated on Sep 18 2018 8:18 PM

ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన రూ. 19 లక్షల పోస్టాఫీసు కుంభకోణం కేసులో నలుగురు పోస్టల్ శాఖ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రకాశం: ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన రూ. 19 లక్షల  పోస్టాఫీసు కుంభకోణం కేసులో నలుగురు పోస్టల్ శాఖ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్న బషీర్, అబ్దుల్ హఫీజ్, గేరా శ్యామ్‌కుమార్, రత్నాకర్‌బాబు అనే నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement