ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టివసంత్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వాసుకి(70) అనారోగ్యంతో స్వగ్రామం ఎంఎంపురంలో మరణించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టివసంత్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వాసుకి(70) అనారోగ్యంతో స్వగ్రామం ఎంఎంపురంలో మరణించారు. వాసుకి స్వగ్రామం భీమడోలు మండలం కోళ్ల పంచాయతీలోని ఎంఎంపురం. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం మీదే ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని దగ్గరిబంధువులు తెలిపారు.