శ్రీముఖ లింగేశ్వరుడిని దర్శించుకున్న మాజీ సీఎం | former CM receives Srimukha lingesvara | Sakshi
Sakshi News home page

శ్రీముఖ లింగేశ్వరుడిని దర్శించుకున్న మాజీ సీఎం

Apr 15 2015 5:47 PM | Updated on Sep 3 2017 12:20 AM

శ్రీకాకుళం జిల్లా జలుమూరులోని శ్రీముఖ లింగేశ్వరుడిని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బుధవారం దర్శించుకున్నారు.

జలుమూరు: శ్రీకాకుళం జిల్లా జలుమూరులోని శ్రీముఖ లింగేశ్వరుడిని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వదించారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పెంచారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement