విదేశీ..విహంగం..విన్యాసం | foreign birds in telineelapuram | Sakshi
Sakshi News home page

విదేశీ..విహంగం..విన్యాసం

Oct 25 2017 10:43 AM | Updated on Oct 4 2018 7:50 PM

foreign birds in telineelapuram - Sakshi

విదేశీ విహంగాలు రెక్కలు విప్పుకుని సందడి చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో తోటి పక్షులతో ముచ్చటలాడుకుంటూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షుల విడిది కేంద్రంలో పెలికాన్, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షుల విన్యాసాలు మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ పక్షుల విన్యాసాలు తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement