విద్యుదాఘాతానికి రైతు బలి | farmer kills of current shock in ananthapur district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

May 31 2015 11:31 AM | Updated on Jul 29 2019 5:43 PM

విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు.

అనంతపురం:

విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని వెంకటంపల్లి గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి(45) వేరు శనగపంటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటారుకు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement