అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపి నేతలలో వర్గపోరు తీవ్రమైంది.
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపి నేతలలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపి నేతలు మునిసిపల్ వైస్ చైర్మన్ మాబూసాబ్, పసుపులేటి నాగరాజుల మధ్య ఘర్షణ మొదలైంది. మాబూసాబ్ రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు.
ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు జోక్యం చేసుకొని వారికి సర్ధిచెబుతున్నారు. రాజీనామా చేయవద్దని మాబూసాబ్కు నచ్చచెబుతున్నారు.
**