చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం నాయకనేరి గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు గురువారం దాడి చేశాయి. దాంతో భారీగా పంట నష్టం వచ్చింది అలాగే రామకుప్పం మండలం ననియాల ఎలిఫెంట్ క్యాంపుపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.