విద్యార్థులకు సారా విక్రయిస్తున్న వ్యాపారికి దేహశుద్ధి | DWACRA Ladies punished by Liquor business man in Araku valley | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సారా విక్రయిస్తున్న వ్యాపారికి దేహశుద్ధి

Sep 9 2014 11:08 AM | Updated on Sep 29 2018 6:06 PM

విశాఖపట్నం జిల్లా అరకులో డ్వాక్రా మహిళలు మంగళవారం కదం తొక్కారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అరకులో డ్వాక్రా మహిళలు మంగళవారం కదం తొక్కారు.  పాఠశాల విద్యార్థులకు గంజాయి, సారా విక్రయిస్తున్న సారా వ్యాపారి కొండలరావు నివాసంపై దాడి చేశారు. అతడి నివాసంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం అతడి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 కేజీల గంజాయితోపాటు భారీగా సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  సారా వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. దాంతో కొండలరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement