కానిస్టేబుల్ వీరంగం | constable creates nuisance at Toll gate | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ వీరంగం

Sep 1 2015 3:28 PM | Updated on Mar 19 2019 5:52 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. జిల్లాలోని వెంకటగిరి టోల్‌గేట్ వద్ద ఓ పోలీస్‌ కానిస్టేబుల్ ఓ వ్యక్తితో చిన్న విషయమై వాగ్వివాదానికి దిగాడు.

వెంకటగిరి (నెల్లూరు ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. జిల్లాలోని వెంకటగిరి టోల్‌గేట్ వద్ద ఓ పోలీస్‌ కానిస్టేబుల్ ఓ వ్యక్తితో చిన్న విషయమై వాగ్వివాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బాధితుడు అయిన కోటి అనే వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదాడు. దీంతో సదరు కానిస్టేబుల్ అయిన సురేష్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ బాధితుడి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement