
సీఎం కిరణ్ సమైక్యవాది కాదు: దాడి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదని వైఎస్ఆర్ సిపి నేత నేత దాడివీరభద్ర రావు అన్నారు.
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదని వైఎస్ఆర్ సిపి నేత నేత దాడివీరభద్ర రావు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్ ప్రకారమే సీఎం సమైక్యవాదిగా డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం పడిపోకుండా కాపాడేందుకే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడంలేదన్నారు.