అనంతపురం జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లలో దారుణం జరిగింది.
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రేషన్ డీలర్ ఉద్దీపన్న ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఈ విషయంపై రొద్దం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.