లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం | chaos in lidcap workshop | Sakshi
Sakshi News home page

లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం

Jun 26 2016 8:51 PM | Updated on Sep 4 2017 3:28 AM

లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం నెలకొంది.

విజయవాడ: లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం నెలకొంది. మాదిగ వర్గానికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని మాజీ కౌన్సిలర్ నాగబాబు మంత్రి రావెల కిషోర్ బాబును కోరారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన పై రావెల అనుచరులు దాడికి దిగినట్టు నాగబాబు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నాగబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement