బెజవాడలో కేక్ కట్ చేసిన చంద్రబాబు | Chandrababu Naidu celebrate new year in Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో కేక్ కట్ చేసిన చంద్రబాబు

Jan 1 2015 10:55 AM | Updated on Oct 17 2018 4:29 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం విజయవాడలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి, ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ...చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా అంతకు ముందు చంద్రబాబు లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement