ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబాబు మూడు దశల్లో దాదాపు 15 వేలమందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష, 3న నిర్వహించే జన్మభూమి కార్యక్రమాలపై చంద్రబాబు ప్రసంగించారు.