మందడంలో ఏపీ రాజధాని భూమిపూజ | Bhoomi Pooja for Andhra pradesh capital in mandadam | Sakshi
Sakshi News home page

మందడంలో ఏపీ రాజధాని భూమిపూజ

Jun 5 2015 1:44 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని భూమిపూజ  నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు  రేపు ఉదయం 8.49 గంటలకు భూమిపూజలో పాల్గొంటారు. మరోవైపు భూమిపూజకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement